Surprise Me!

Salaar వచ్చేలోపు Pindam చూసేయ్యండి.. Pindam Success Meet | FilmiBeat Telugu

2023-12-18 12 Dailymotion

Pindam is a 2023 Indian Telugu-language horror thriller film directed by Sai Kiran Daida. The film stars Sriram and Kushee Ravi in her Telugu debut with Easwari Rao and Srinivas Avasarala in supporting roles | హీరో శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన చిత్రం పిండం. ది స్కేరియస్ట్ ఫిల్మ్ అనేది ఉప శీర్షిక. ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. అవసరాల శ్రీనివాస్, ఈశ్వరీ రావు ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా డిసెంబర్ 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది.

#Pindam
#PindamSuccessMeet
#RGV
#tollywood
#SaiKiranDaida
#HorrorFilms
#Sriram
#SrinivasAvasarala

~ED.232~PR.38~CA.43~

Buy Now on CodeCanyon